epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తీగలగుట్టపల్లిలో భూ కబ్జాల కలకలం

తీగలగుట్టపల్లిలో భూ కబ్జాల కలకలం
ప్రభుత్వ స్థలాలపై అపార్ట్‌మెంట్లు
పాఠశాల, పార్కుల భూములకూ గండం
కమిషనర్‌కు కాంగ్రెస్ పార్టీ డివిజన్–2 ఇంచార్జి కొలగాని అనిల్ ఫిర్యాదు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూముల కబ్జాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి (డివిజన్ నెం.2)లో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ డివిజన్–2 ఇంచార్జి కొలగాని అనిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన కార్పొరేషన్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. సర్వే నెం.120లో గతంలో ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా లేఅవుట్ రూపొందించి ఇండ్ల స్థలాలు కేటాయించిందని, అదే లేఅవుట్‌లో పాఠశాల, టౌన్ హాల్, గుడి, మసీదు, చర్చి, పార్కులు వంటి ప్రజా అవసరాల కోసం భూములను ప్రత్యేకంగా గుర్తించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ భూముల్లో కొన్ని ఇప్పటికే అక్రమ నిర్మాణాలకు గురై, అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలు నిర్మించినట్లు ఆరోపించారు. ముఖ్యంగా పాఠశాల, పార్క్‌కు కేటాయించిన ప్రభుత్వ భూములపై నిర్మాణాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

సమగ్ర విచారణ జరపాలి
అదే సర్వే నెంబరులో ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కొలగాని అనిల్ డిమాండ్ చేశారు. ప్రజల వినియోగానికి కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ భూ కబ్జాలకు సంబంధించి లేఅవుట్ ప్లాన్‌లు, ఫోటో ఆధారాలను కమిషనర్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములపై బహిరంగంగా కబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నగరంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారా? లేక భూ మాఫియాల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.