epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నుస్తులాపూర్‌లో మోటార్‌ వైర్ల దొంగతనం

నుస్తులాపూర్‌లో మోటార్‌ వైర్ల దొంగతనం
పదిమంది రైతులకు భారీ నష్టం
వ‌రుస‌ దొంగతనాలతో రైతుల ఆందోళన
రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా
పోలీసుల తనిఖీలు.. దర్యాప్తు ముమ్మరం..!

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ గ్రామంలో రైతుల మోటార్‌ విద్యుత్‌ వైర్ల దొంగతనం కలకలం రేపింది. గుర్తు తెలియని దొంగలు వ్యవసాయ బోర్లకు సంబంధించిన విద్యుత్‌ వైర్లను ఎత్తుకెళ్లడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో సుమారు పదిమంది రైతులకు చెందిన వైర్లు మాయం కాగా, ఒక్కో రైతుకు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. బోర్లకు వేసిన విద్యుత్‌ వైర్లను ఒక్కో రైతు వద్ద 5 నుంచి 8 సార్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. పదేపదే దొంగతనాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

చెట్లు–పొదల్లో కాపర్‌

బాధిత రైతుల ఫిర్యాదు మేరకు తిమ్మాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిమ్మాపూర్ మండల సీఐ సదన్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌, నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్‌రావుతో కలిసి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యుత్‌ వైర్ల నుంచి కాపర్‌ను వేరు చేసి చెట్లు, పొదల్లో దాచిన ప్రాంతాలను పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో రాత్రి గస్తీ పెంచాలని రైతులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.