epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జమ్మికుంటలో షూ మార్టుల్లో ఘరానా మోసం

జమ్మికుంటలో షూ మార్టుల్లో ఘరానా మోసం
ఎంఆర్పీ తొలగించి అధిక ధరలతో విక్రయాలు
ప్రశ్నిస్తే కస్టమర్లతో దురుసు ప్రవర్తన

కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపం, గాంధీ చౌరస్తా ప్రాంతాల్లో నడుస్తున్న కొన్ని షూ మార్ట్ దుకాణాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చెప్పులు కొనుగోలు చేసేందుకు వచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల వాదన ప్రకారం, చెప్పుల బాక్స్‌పై కంపెనీ ముద్రించిన అసలు ఎంఆర్పీ స్టిక్కర్‌ను తొలగించి, దాని స్థానంలో షాప్ యాజమాన్యం స్వయంగా ముద్రించిన అధిక ధర స్టిక్కర్‌ను అతికించి విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది వినియోగదారుల హక్కులకు విరుద్ధమైన చర్యగా, స్పష్టమైన మోసంగా భావిస్తున్నారు. అసలు ధర గురించి కస్టమర్లు ప్రశ్నిస్తే, “మేము చెప్పులు అమ్మము… వెళ్లండి” అంటూ దుకాణ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు బాధితులు చెబుతున్నారు. వ్యాపార సంస్థలు వినియోగదారులకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు తక్కువ ధరలో చెప్పులు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో షాపులకు వెళ్తే, అధిక ధరలు చెప్పడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా పాఠశాల పిల్లల కోసం చెప్పులు కొనుగోలు చేయడానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా మోసపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.