epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు
డైరెక్టర్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ అకౌంట్
అకౌంటెంట్‌ను నమ్మించి రూ.1.20 కోట్లు ట్రాన్స్‌ఫర్
రెండోసారి మెసేజ్‌తో బయటపడిన మోసం
రంగంలోకి సైబర్ పోలీసులు.. కేరళలో నిందితుడు ఉన్నట్లు గుర్తింపు

కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మహిళ వ్యాపారవేత్తకు రూ.1.20 కోట్ల సైబర్ మోసం జరగడం సంచలనం సృష్టించింది. సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న ఆ మహిళ పేరు, ఫోటోతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు… ఆమె కంపెనీ అకౌంటెంట్‌ను టార్గెట్ చేశారు. “మీటింగ్‌లో ఉన్నాను… కాల్స్ ఎత్తలేను… వెంటనే ఈ ఖాతాకు రూ.1.20 కోట్లు పంపండి” అంటూ వచ్చిన మెసేజ్‌ను నిజమని నమ్మిన అకౌంటెంట్… ఒకే లావాదేవీలో మొత్తం డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ నెల 17న అదే విధంగా మరోసారి మెసేజ్ రావడంతో అకౌంటెంట్ అనుమానం వ్యక్తం చేశాడు. భారీ మొత్తం కావడంతో నేరుగా తన యజమానిని సంప్రదించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని ఆ మహిళ చెప్పడంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు.

వెంటనే ఫిర్యాదు… దర్యాప్తు వేగం

మోసాన్ని గుర్తించిన వెంటనే బాధితురాలు 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడి ట్రేసింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు కేరళలో ఉన్నట్లు గుర్తించి… ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు, పేర్లు చూసి నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ మొత్తాల డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత వ్యక్తితో నేరుగా మాట్లాడి ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఈ ఘటన… సైబర్ నేరాల తీవ్రతను మరోసారి గుర్తు చేసింది. అప్రమత్తతే రక్షణ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.