epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొత్తగూడెంలో ‘ఇంధన’ సెగ..

కొత్తగూడెంలో ‘ఇంధన’ సెగ..
బంకుల వద్ద వాహనదారుల కుమ్ములాట!
అర్ధరాత్రి నుంచి బారులు తీరిన జనం.. తోపులాటతో ఉద్రిక్తత
కృత్రిమ కొరతపై ఆగ్రహం.. రంగంలోకి దిగిన త్రీటౌన్ పోలీసులు
ప్రభుత్వాలు స్పందించకుంటే జీవనం స్తంభిస్తుందని వాహనదారుల ఆవేదన

కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఒక్కసారిగా భగ్గుమంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని పెట్రోల్ బంక్ వద్ద ఇంధనం కోసం వాహనదారుల మధ్య కుమ్ములాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. యుద్ధ వాతావరణం సాకుగా చూపి బంకు యజమానులే కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు ఆరోపించారు. ప్లాస్టిక్ డబ్బాలు, ట్యాంకులతో వందలాది మంది ఎగబడటంతో తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలోనే త్రీటౌన్ పోలీసులు సకాలంలో స్పందించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంకు వద్ద శాంతిభద్రతలను చక్కదిద్దారు.

స్తంభించిన జనజీవనం

సకాలంలో ఇంధనం దొరకకపోవడంతో తమ జీవనశైలి స్తంభించిపోతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పెట్రోల్, డీజిల్ దొరక్కపోతే మాలాంటి సామాన్య కుటుంబాలు చిన్నభిన్నమవుతాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కొరతను నివారించాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడ్డ ఈ అకస్మాత్తు రద్దీతో పట్టణంలో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని పలువురు డ్రైవర్లు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అనధికారికంగా సృష్టించిన ఈ కొరత వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు మొద్దునిద్ర వీడాలని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లావ్యాప్తంగా పెట్రోల్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.