epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మక్కల కొనుగోళ్లలో గందరగోళం.. రోడ్డెక్కిన రైతులు

మక్కల కొనుగోళ్లలో గందరగోళం.. రోడ్డెక్కిన రైతులు
*నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా
కేంద్రాల కొరతపై బీఆర్‌ఎస్ శ్రేణుల మండిపాటు
గత ప్రభుత్వ విధానాలే ఆదర్శమంటూ నినాదాలు

కాకతీయ, నర్సంపేట టౌన్: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో జాప్యం, అధికారుల సమన్వయ లోపాన్ని నిరసిస్తూ నర్సంపేట రూరల్ మండలంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు భారీ ఆందోళనకు దిగారు. నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై గురజాల క్రాస్ వద్ద శనివారం ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

*90 వేల ఎకరాల దిగుబడి.. కేవలం 7 కేంద్రాలా?*
నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో మొక్కజొన్న దిగుబడి వచ్చినా, కేవలం ఏడు కొనుగోలు కేంద్రాలకే పరిమితం చేయడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆందోళనకారులు మండిపడ్డారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హయాంలో 42 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని, ఇప్పుడు ఆ కేంద్రాలను ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

*సమీక్షలకే పరిమితమైన యంత్రాంగం..*
మార్కెటింగ్ శాఖ, గోదాములు, రవాణా వ్యవస్థల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కేవలం సమీక్షా సమావేశాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆరోపించారు.

*మద్దతు ధర కోసం పట్టు..*
పీఏసీఎస్, ఎఫ్‌పీఓలు, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా మరిన్ని కేంద్రాలు ప్రారంభించాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా మక్కలను వెంటనే సేకరించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, మండల, పట్టణ పార్టీ బాధ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.