epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హిందువుల ఓట్ల తొలగింపునకు కుట్ర

హిందువుల ఓట్ల తొలగింపునకు కుట్ర
అప్పులు, అవినీతే కాంగ్రెస్–బీఆర్ఎస్ పాలనల ప్రత్యేకత
కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి
కేంద్ర మంత్రి బండి సంజయ్
వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్స‌వం
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని పిలుపు

కాక‌తీయ‌, వేములవాడ : ఎస్‌ఐఆర్ ప్ర‌క్రియ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని, హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికారులకు ప్రభుత్వం సహకరించకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మజ్లిస్‌తో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇంత భారీ అప్పులు చేసినా, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని, ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ తరహా సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని ఆయన విమర్శించారు.

కేంద్ర నిధులతోనే అభివృద్ధి
వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకొచ్చామని తెలిపారు. ఇందులో రూ.10 వేల కోట్లు రహదారుల నిర్మాణానికే ఖర్చు చేశామని, కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పనులు దసరా నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. ఎన్నికల అనంతరం తన లక్ష్యం కేవలం అభివృద్ధేనని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

వీబీజీ రామ్ జీ పథకంపై కోర్టుకు వెళ్లడం దారుణం
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసే ‘వీబీజీ రామ్ జీ’ పథకాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంపై ఆయన మండిపడ్డారు. పనిదినాలు పెంచి గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సృష్టించడం తప్పా అని ప్రశ్నించిన ఆయన, ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి రహిత పాలన కోసం ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూనే, ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.