epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!

రామస్వామిపై అట్రాసిటీ కేసు.. తక్షణ అరెస్టుకు డిమాండ్

రోడ్డుపై బైఠాయింపు.. పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆందోళన

24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే సీఎం సభను అడ్డుకుంటాం!

కాకతీయ,చందుర్తి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాలు తీవ్ర నిరసనకు దిగాయి. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం.. అనంతరం పోలీసులకు వినతిపత్రం
ఆందోళనకు ముందు దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంబేడ్కర్‌పై, దళితులను ఉద్దేశించి రామస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులనే అనుభవిస్తూ, అదే రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

“24 గంటల్లో చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఉద్యమం ఉధృతం”
రామస్వామిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్‌ చేశారు. పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ నెల 30న సిరిసిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్న సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ పరిణామంతో చందుర్తిలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. కార్యక్రమంలో దళిత, కుల సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!!

అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!! చందుర్తిలో ‘అమ్మకు అక్షరమాల’.. ఉల్లాస్ పరీక్షలకు...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. - మానాల,...

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌ కాకతీయ, పెద్దపల్లి :...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం కాకతీయ, శంకరపట్నం : తెలంగాణ సాయుధ పోరాటంలో...

గణనాథుడికి ఘన వీడ్కోలు

గణనాథుడికి ఘన వీడ్కోలు క‌రీంన‌గ‌ర్ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా నిమజ్జన కార్యక్రమం కాక‌తీయ‌, కరీంనగర్...

చందుర్తిలో బెల్ట్‌ దందా జోరు

చందుర్తిలో బెల్ట్‌ దందా జోరు ఎక్సైజ్‌ ఉక్కుపాదం ఎక్కడ? దాడులు చేస్తున్నా.. అక్రమ మద్యం...

సీరత్‌ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు

సీరత్‌ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు మూడు రోజులపాటు సీరత్‌ ఎక్స్‌పో-2026 నిర్వహణ 30 వేల...

కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు పూర్వ వలంటీర్లు, అవార్డు గ్రహీతలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.