epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి
ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున రావాలి
సభ విజయవంతానికి నాయకులు సమన్వయంతో పనిచేయాలి
కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య పిలుపు

కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు రుద్రంగి మండలం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నాయకత్వంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు స్వచ్ఛందంగా వచ్చే ప్రజల కోసం వాహన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సభలో ప్రస్తావించనున్న నేపథ్యంలో ప్రజలు ఘన స్వాగతం పలకాలని అన్నారు. సభ విజయవంతానికి ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో సర్పంచ్‌ గండి నారాయణ, మార్కెట్‌ చైర్మన్‌ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్‌ మాడిశెట్టి అభిలాష్‌, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షుడు అక్కినపెళ్లి శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్‌, ఫ్యాక్స్‌ డైరెక్టర్లు తర్రె మనోహర్‌, సనుగుల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత సైబర్‌...

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ కాకతీయ, చందుర్తి: సీజనల్‌ వ్యాధుల ప్రభావం...

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ మానకొండూర్‌ ఏడీఏ శ్రీధర్‌ ఆధ్వర్యంలో...

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల! రామస్వామిపై అట్రాసిటీ కేసు.. తక్షణ అరెస్టుకు...

అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!!

అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!! చందుర్తిలో ‘అమ్మకు అక్షరమాల’.. ఉల్లాస్ పరీక్షలకు...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. - మానాల,...

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌ కాకతీయ, పెద్దపల్లి :...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం కాకతీయ, శంకరపట్నం : తెలంగాణ సాయుధ పోరాటంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.