epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో అవకతవకలపై ఫిర్యాదు

అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో అవకతవకలపై ఫిర్యాదు
హ‌న్మ‌కొండ మాజీ డీపీఆర్ఓ అయూబ్‌ఖాన్‌పై విచారణకు కలెక్టర్‌ ఆదేశం
విచారణ అధికారిగా డీఆర్వో శ్రీనివాస్‌ నియామకం

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: హనుమకొండ పూర్వ డీపీఆర్ఓ, ప్రస్తుతం వరంగల్‌ నగరపాలక సంస్థ పీఆర్ఓగా పనిచేస్తున్న అయూబ్‌ఖాన్‌పై విచారణకు జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. విచారణ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌ను నియమించారు. హనుమకొండ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో చాహత్‌ బాజ్‌పాయ్‌ కలెక్టర్‌గా, కె. శ్రీనివాస్‌ జిల్లా రెవెన్యూ అధికారిగా ప్రస్తుతం నమోదై ఉన్నారు. 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు మంగళవారం కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 10 మందితో కూడిన కమిటీ రెండుసార్లు సమావేశమై జర్నలిస్టుల దరఖాస్తులను పరిశీలించి అర్హులు, పెండింగ్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకున్నప్పటికీ కమిటీ సిఫార్సులను పక్కనపెట్టి కార్డులు మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ నాయకుల వద్ద పనిచేసేవారికి, రియల్టర్లకు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కార్డులు జారీ చేశారని ఆరోపించారు. కమిటీ సమావేశాల్లోని జాబితాలను సభ్యులకు అందించలేదని తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించగా, అనర్హులను తొలగించి వర్కింగ్‌ జర్నలిస్టులకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో గాడిపల్లి మధు, బీఆర్‌ లెనిన్‌, గడ్డం కేశవమూర్తి, మస్కపురి సుధాకర్‌, కంకణాల సంతోష్‌, బోల్ల అమర్‌, గోకారపు శ్యాం, వల్లాల జగన్‌, ఎన్‌. బుచ్చిరెడ్డి, నయీమ్‌ ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ...

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి నిర్లక్ష్యంపై...

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌ చిన్ననాగారం సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య...

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నాని, సంపూర్ణేశ్‌బాబు,...

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు మద్యం మత్తులో తల్లిని కొడుతున్నాడని ఘాతుకం కర్రతో...

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ లక్ష్మణ్‌ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చ‌ర్య‌లు హనుమకొండ...

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి ధూమపానం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.