epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తప్పుడు ప్రచారం చేస్తే మహిళలే కొడతరు

తప్పుడు ప్రచారం చేస్తే మహిళలే కొడతరు
వరంగల్‌ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తాం
వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు
111 మందికి రూ.61.61 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తే తన దగ్గర ఉన్న మహిళలే ఉరికిచ్చి కొడతారని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. వరంగల్‌ తూర్పు క్యాంపు కార్యాలయంలో మంగ‌ళ‌వారం 111 మంది లబ్ధిదారులకు రూ.61,61,200 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల వచ్చిన నాయకులు గాల్లో కత్తులు తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో బీఆర్‌ఎస్‌ నేతలు కావాలనే తొక్కిసలాట చేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి పోయినా బాధ లేదని, అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే 8 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, నూతన కలెక్టరేట్‌ ప్రారంభిస్తామని, కాంట్రాక్టర్‌ డబ్బుల కోసం పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్‌ దేవాలయాల అభివృద్ధికి బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తేవాలని, ఫోర్ట్‌లో బయటపడిన 11 దేవాలయాలను కేంద్ర సహకారంతో అభివృద్ధి చేయాలని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 99 శాతం దేవాలయాలకు తమే నిధులు ఇచ్చామని చెప్పారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 24 కార్పొరేటర్‌ స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. వారంలో ఒకరోజు ‘డివిజన్‌ బాట’ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సర్వే జరుగుతోందని, అర్హులైన పేదలు, జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ...

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి నిర్లక్ష్యంపై...

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌ చిన్ననాగారం సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య...

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నాని, సంపూర్ణేశ్‌బాబు,...

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు మద్యం మత్తులో తల్లిని కొడుతున్నాడని ఘాతుకం కర్రతో...

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ లక్ష్మణ్‌ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చ‌ర్య‌లు హనుమకొండ...

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి ధూమపానం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.