epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
వెలుగుమట్లలో పనుల పురోగతిపై సమీక్ష
మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు ఆదేశాలు
ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌

కాకతీయ, ఖమ్మం బ్యూరో: వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సంబంధిత పథకం అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు స్లాబ్‌, గోడలు, ప్లాస్టరింగ్‌, రంగులు వేసే దశల్లో ఎన్ని ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, విద్యుత్‌, తాగునీటి కనెక్షన్ల ఏర్పాటు పనులతో పాటు ప్రహరీ గోడల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి!

పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి! దర్యాప్తులో లోపాలు లేకుండా ఛార్జిషీట్లు...

భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి

భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి సెల్‌ఫోన్‌ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలి బాలల్లో సృజనాత్మకతను...

వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా!

వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా! నిరుపేదల ఇళ్ల స్థలాల ఆశలతో అక్రమ వసూళ్లు సర్వే...

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత...

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ కాకతీయ,ఖమ్మం...

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం!

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం! బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి భారీ సంఖ్య‌లో...

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం...

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి విగ్రహం యువతకు స్ఫూర్తినిస్తుంది: వీరవెల్లి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.