epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Donald Trump: అమెరికా అధ్యక్షుడు అయితే ఏంటీ? భార్యకు భయపడాల్సిందే.. వీడియో వైరల్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి వారి మధ్య జరిగిన గొడవ కారణంగా మారోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మెక్రాన్ ధంతపులు గొడవపడిన వీడియో ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణితో గొడపడిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఒక హెలికాప్టర్ ప్రయాణంలో ట్రంప్ దంపతుల మధ్య మాటల యుద్ధం జరిగిందట. ప్రయాణం ఆరంభంలో అన్నీ సవ్యంగా ఉన్నా, కొద్ది సేపట్లో ఏదో చిన్న విషయంపై వాదన మొదలై, అది పెద్ద గొడవలా మారినట్లు సాక్షులు చెబుతున్నారు.

హెలికాప్టర్‌లో ఉన్న సిబ్బంది ప్రకారం, మెలానియా ట్రంప్ ఏదో అంశంపై అసహనం వ్యక్తం చేయగా, డోనాల్డ్ ట్రంప్ గట్టిగా స్పందించారని తెలుస్తోంది. ఇద్దరూ మధ్యలో ఒకరికొకరు ఎదురు మాటలు చెప్పుకున్నారని, ఆ వాతావరణం హెలికాప్టర్‌లో కాస్త ఉద్రిక్తంగా మారిందని సమాచారం. అయితే కొద్ది సేపట్లో పరిస్థితి శాంతించింది.

ఈ సంఘటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ట్రంప్ జంట వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ మీడియా, ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మెలానియా ట్రంప్ పబ్లిక్ ఈవెంట్స్‌లో తక్కువగా పాల్గొనడం, వారి మధ్య సంబంధాలపై ఎప్పుడూ ఊహాగానాలకు దారితీస్తుంది. ఇప్పుడు హెలికాప్టర్ గొడవ వార్త మరింత హైలైట్‌గా మారింది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ దంపతుల మధ్య చిన్న విభేదాలు ఉండటం సహజం. కానీ అవి బయటకు రావడం, ముఖ్యంగా ఎన్నికల సీజన్‌లో ఇలాంటి వార్తలు బయటపడటం ట్రంప్ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ట్రంప్ కుటుంబానికి దగ్గర వర్గాలు మాత్రం ఇది పెద్ద సమస్య కాదని, సాధారణ గృహ కలహంలా తీసుకోవాలని పేర్కొంటున్నాయి.

మొత్తానికి, హెలికాప్టర్‌లో జరిగిన ఈ గొడవ వార్త అమెరికా మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో, ఈ వార్త రాజకీయంగా ట్రంప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.