epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్ర బంద్‌తో బ‌లం చూపుదాం

  • 18న బీసీల బంద్‌కు అన్ని సంఘాలు మ‌ద్ద‌తివ్వాలి
  • బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్
  • టీజేఎస్, సీపీఎం నేతలతో బీసీ ఐకాస భేటీ
  • బీసీ బందుకు మద్దతు తెలిపిన టీజేఎస్, సీపీఎం

కాక‌తీయ‌,హైద‌రాబాద్ సిటీబ్యూరో : రాష్ట్ర బంద్‌తో బ‌లం చూపుదామంటూ అన్ని కుల‌, సానుకూల భావాలున్న పార్టీల‌కు బీసీ సంఘాల నేత‌లు పిలుపునిచ్చారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ, అలాగే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రధాన డిమాండ్ తో ఈనెల 18న రాష్ట్ర బంద్ చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఈమేర‌కు బీసీ బందుకు మద్దతు కోరుతూ మంగ‌ళ‌వారం బీసీ సంఘాల నేత‌లు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాల జేఏసీ పిలుపు ఇచ్చిందని ఈ బంద్ కు మద్దతు ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ లు విజ్ఞప్తి చేశారు.

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డు కోవడం చాలా బాధాకరమన్నారు, కోర్టు తీర్పులను అధిగమించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 18న తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్ కు టీజేఏస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటింస్తుందని, తాము కూడా బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటామని కోదండరాం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తో కూడా బిసి సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు బీసీ బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పోరాటంనికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలు సంస్థలు సహకారం తో బంద్ ను విజయవంతం చేస్తామని, బీసీ రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు. బీసీ వైస్ జేఏసీ చైర్మన్ విజీఆర్ నారగోని, కో చైర్మన్ రాజారాం యాదవ్, గుజ్జ కృష్ణ,కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మా, వేముల రామకృష్ణ, ఈడిగా శ్రీనివాస్ గౌడ్, బుధని సదానందం, నంద గోపాల్, పానుగంటి విజయ్ గౌడ్, వరికుప్పల మధు, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.