epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా..

బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా..

బ‌ల్బు హోల్డ‌ర్‌లో ర‌హ‌స్యంగా ఏర్పాటు

దారుణానికి ఒడిగ‌ట్టిన ఇంటి య‌జ‌మాని

అద్దెకు ఉంటున్న వివాహిత వీడియోలు రికార్డ్ !

పోలీసుల‌ను ఆశ్ర‌యించిన దంప‌తులు

ఇంటి య‌జ‌మాని అశోక్ యాదవ్ అరెస్ట్‌..

ప‌రారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ఘ‌ట‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ఇంటి యజమాని దారుణానికి తెగ‌బ‌డ్డాడు. త‌న ఇంట్లో కిరాయికి ఉంటున్న దంప‌తుల‌ను లక్ష్యంగా చేసుకొని వారి బాత్రూమ్ బ‌ల్బ్‌లో ర‌హ‌స్యంగా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. ఇది గమనించిన బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన అద్దె ఇళ్లలో ఉండే వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

బ‌ల్బు పాడ‌వ‌డంతో..

పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్ నగర్‌లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేసే దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. ఈ నెల 4న ఆ ఇంట్లోని బాత్‌రూమ్ బల్బ్ పని చేయకపోవడంతో.. దంపతులు ఆ విషయాన్ని ఇంటి యజమానికి తెలిపారు. యజమాని ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి కొత్త బల్బ్‌ను అమర్చేందుకు వచ్చాడు. అయితే.. బల్బ్‌తోపాటు దాని హోల్డర్‌లో రహస్యంగా సీక్రెట్ కెమెరాను కూడా ఏర్పాటు చేయించారు. దీంతో.. ఆ ఇంట్లో నివసించే వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు.

కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ధ్వంసం

ఈ నెల 13న.. బాత్‌రూమ్‌లోని బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో.. ఆ మహిళ తన భర్తకు చూడమని చెప్పింది. హోల్డర్‌ను విప్పి పరిశీలించిన భర్తకు అందులో దాచి ఉంచిన సీక్రెట్ కెమెరా కనిపించి షాక్‌కు గురయ్యారు. బాధిత దంపతులు వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే.. యజమాని వారి మాటలను పట్టించుకోకుండా, ఈ పని ఎలక్ట్రీషియన్ చేసి ఉంటాడని బుకాయించేందుకు ప్రయత్నించాడు. అంతేగాక కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల‌ను ధ్వంసం చేయడంతోపాటు కొత్త‌గా బ‌ల్బ్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో.. ఆ జంట న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి యజమాని అశోక్ యాదవ్ ఆదేశాల మేరకే ఎలక్ట్రీషియన్ చింటూ కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వెంటనే ప్రధాన నిందితుడు అశోక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.