epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం

ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం
నిద్ర‌మాత్ర‌లు మింగిన లేడీ కానిస్టేబుల్‌
వ్య‌క్తిగ‌తంగా సీఐ దూషించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు
కొత్త‌గూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ‌లో క‌ల‌క‌లం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఉద్యోగరీత్యా వ్యక్తిగత విషయాలు తెలియదు గాని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ పై అదే శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి నిత్యం వేధింపులకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి చెందిన సహచర ఉద్యోగి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ను ఆమె వ్యక్తిగత కారణాలవల్ల అదే శాఖలో పనిచేస్తున్న అధికారి( సీఐ క్యాడర్) ఆమెపై విచక్షణంగా ప్రవర్తిస్తూ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి నీ ప్రవర్తన మార్చుకోవాలి మీ ప్రవర్తన బాగాలేదు అంటూ తరచు వేధింపులకు గురిచేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ కానిస్టేబుల్ శుక్రవారం సాయంత్రం డ్యూటీ నిమిత్తం ఇంటికి వెళుతూ సిట్రజన్ టాబ్లెట్లను మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె నివాసం తిరువూరు దగ్గర వియ్యం బంజర అన్నట్లు సమాచారం. నిద్రమాత్రలు మింగిన ఆ మహిళ కానిస్టేబుల్ ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఆమె పలుకక పోయేసరికి భయంతో సమీపంలోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ తల్లిదండ్రులు జిల్లా ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సిఐను నిలదీసేందుకు శనివారం ఉదయం వచ్చారు. అప్పటికే ఆమె అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించి మరొక్కసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించి వెళ్లినట్టు సమాచారం.

నేను ఎవరిని ఎమి అనలేదు నాకేం సంబంధం లేదు ; ఫోన్లో వివరణ ఇచ్చిన సీఐ
వేధింపులు గురి చేస్తున్నానంటూ ఒక మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడం నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎవరిని వేధింపులు గురి చేయలేదని అందరూ కలిసికట్టుగా ఉద్యోగం చేస్తామని ఎక్సైజ్ శాఖ సీఐ పలు ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.