epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం.. ఎవరీ ఫాతిమా బోష్?

మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం.. ఎవరీ ఫాతిమా బోష్?

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్ : థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరిగా నిలిచారు. పోటీల ఆరంభం నుంచే ఫేవరెట్‌గా నిలిచిన ఆమె, తన అందం మాత్రమే కాదు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానాలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ విజేత డెన్మార్క్ సుందరి విక్టోరియా క్జార్ థెల్విగ్, ఈసారి విజేతగా నిలిచిన ఫాతిమా బోష్‌కు కిరీటాన్ని అలంకరించారు. ప్రేక్షకులతో నిండిన హాల్లో మెక్సికో అనే పేరు వినిపించగానే హర్షధ్వానాలతో వేదిక మార్మోగింది. ఫైనల్ మోమెంట్‌లో ఫాతిమా గెలుపు గత ఏడాది కన్నా కూడా పెద్ద సెలబ్రేషన్‌గా మారింది.

ఫాతిమా విజయం మెక్సికోలో సంబరాలు రేపింది. అంతర్జాతీయ వేదికపై తమ దేశపు ప్రతిష్టను మరింతగా పెంచిందని మెక్సికో ప్రజలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ అంటే కిరీటం మాత్రమే కాదు.. ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ $250,000 (సుమారు రూ. 2.2 కోట్లు) ఇంటికి తీసుకువెళుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే విజేత‌కు న్యూయార్క్ నగరంలో ఒక హౌసింగ్ ఫెసిలిటీ, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు, ఈవెంట్లు, క్యాంపెయిన్‌లకు స్పాన్సర్డ్ యాక్సెస్ ల‌భిస్తుంది. మిస్ యూనివర్స్‌గా ఒక సంవత్సరం పాటు $50,000(సుమారు రూ44 లక్షలు) జీతం కూడా అందుకుంటుంది. ఇది ఆమె ప్రయాణాలు మరియు ఆమె బ్రాండ్ కింద తీసుకున్న కార్యక్రమాలకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మిస్ యూనివర్స్ 2026 ప్రకటించే వరకు ఫాతిమా బోష్ ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య, పర్యావరణ అవగాహన వంటి అంశాల్లో ప్రచారం చేయడం ఆమె ప్రధాన బాధ్యత.

ఎవ‌రీ ఫాతిమా బోష్‌..
ఫాతిమా బాష్ 25 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్, ఆమె అమెరికా మరియు ఇటలీలో చదువుకుంది. చిన్న వయసులోనే ఆమెకు డిస్లెక్సియా మరియు ADHD ఉన్నట్లు నిర్ధారణ అయిం. కానీ ఆమె తన కలలను నిజం చేసుకునేందుకు చేసే ప్రయత్నంలో అవి ఎప్పుడూ అడ్డంకిగా మారనివ్వలేదు. నా బలహీనతలు కూడా నా బలం అవ్వొచ్చు అని నిరూపించిన మోడల్‌గా, ఫాతిమా యువతకు ఐకాన్‌గా మారింది. ఫాతిమా బోష్ టబాస్కో రాష్ట్రం నుంచి వచ్చిన మొదటి మిస్ మెక్సికో. క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ప్రతి ఏడాది టబాస్కో ఆంకాలజీ హాస్పిటల్‌లో హాలిడే టాయ్ డ్రైవ్ నిర్వహిస్తుంటుంది. సస్టైనబుల్ ఫ్యాషన్ కు మద్దతు ఇస్తూ, పర్యావరణ హితమైన డిజైన్లను ప్రోత్సహించడం కూడా ఆమె ప్రత్యేక లక్ష్యం.

పోటీలకు ముందు జరిగిన వివాదం

ఫైనల్స్‌కు ముందు రిహార్సల్స్ సమయంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పేజెంట్ డైరెక్టర్ ఆమెపై కేకలు వేసారన్న ఆరోపణలతో ఫాతిమా ఈవెనింగ్ గౌన్, హీల్స్‌తోనే వేదిక నుంచి వాకౌట్ అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసినా, కొద్ది సేపటికే శాంతించి, తిరిగి రిహార్సల్స్‌లో పాల్గొనడం ద్వారా తన ప్రొఫెషనలిజం, సమతుల్యాన్ని ప్రపంచానికి చూపించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.