epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోదెం వీర‌య్య‌కు షాక్‌

పోదెం వీర‌య్య‌కు షాక్‌
మొండిచేయి చూపిన కాంగ్రెస్‌ హైక‌మాండ్‌
డీసీసీ ప‌ద‌విపై ఆశ‌లు గ‌ల్లంతు
మండిప‌డుతున్న అనుచ‌రులు.. అభిమానులు
జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే
కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటున్నార‌ని ఆగ్ర‌హం
పార్టీని వీడాలంటూ పోస్టులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : భ‌ద్రాచ‌లం మాజీ ఎమ్మెల్యే పోదెం వీర‌య్య‌కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. డీసీసీ పీఠంపై ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంతు చేసింది. కూర్చున్న కొమ్మ‌ను తానే న‌రుక్కున విధంగా భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి త‌యారైంద‌న్న వాద‌న పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ప‌దేండ్లు బీఆర్ఎస్ హవా సాగుతున్న సమయంలోనూ వీర‌య్య అనేక కష్టనష్టాల కోర్చి కాంగ్రెస్ శ్రేణులను అందరినీ ఒక తాటిపై నడిపి జిల్లా పార్టీకి ఆశాదీపమై వెలిగారు. తాను ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నా అధికార బీఆర్ ఎస్ పార్టీ అనేక రకాలుగా మభ్యపెట్టి ఆశలు చూపించినా తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో బలమైన, కరుడుగట్టిన కాంగ్రెస్ సైనికునిగా కొన‌సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా, భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటమి పాలైనా జిల్లాలో జిల్లాలో న‌లుగురు ఎమ్మెల్యేల విజ‌యంలోనూ కీల‌కంగా ప‌నిచేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భద్రాద్రి జిల్లాను నిలబెట్టడం ఆయనకే చెల్లింది. ఇన్ని రకాలుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అహర్నిశలు కృషి చేసిన పొదెం వీరయ్యకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏర్పడింది. అనేక అవమానాలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ముందుకుసాగ‌డం మేల‌ని వీర‌య్య అనుచ‌రులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అనాలోచితమైన నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ పతనం..!

అనాలోచితమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమవుతున్నాయ‌ని వీర‌య్య అనుచ‌రులు మండిప‌డుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొంతమంది కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, వర్గ పోరుతో సతమతమవడం పార్టీ చిన్నాభిన్నానికి కారణమవుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనప్పటికి తనను నమ్ముకున్న వ్యక్తుల కోసం, భద్రాద్రి జిల్లా, భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోదె వీర‌య్య కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగ‌రేయాల‌ని శ్రేణులు కోరుతున్నాయి. స‌రైన నిర్ణ‌యంత తీసుకొని కారులో షికారు చేస్తే తనకు, తనను నమ్ముకున్న కార్యకర్తలకు, ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన వారవుతారని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. పొదెం వీరయ్య నిర్ణయం కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మునిగిపోయే నావలో ఉంటారో, ముందుగానే మేల్కొని తన వారిని కాపాడుకుంటారో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింద‌ని పోస్టులు పెడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.