epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విదేశీ విద్యార్థుల‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు!

విదేశీ విద్యార్థుల‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు!
అమెరికా F-1 వీసా విధానంలో పెద్ద మార్పు
ఇంటెంట్ టు లీవ్ రూల్ ర‌ద్దు దిశ‌గా అడుగులు
భారతీయ విద్యార్థులకు బిగ్ రిలీఫ్‌

కాక‌తీయ, ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్ : విదేశీ విద్యార్థుల‌కు త్వ‌ర‌లోనే అమెరికా గుడ్‌న్యూస్ చెప్ప‌బోతుంది. అమెరికా ఎఫ్‌-1 వీసా విధానంలో పెద్ద మార్పు జరుగుతోంది. విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సిన నిబంధన, అంటే ‘ఇంటెంట్ టు లీవ్(Intent to Leave)’ రూల్ ర‌ద్దు కాబోతుంది. దీని అర్ధం, గ్రాడ్యుయేషన్ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్ళాల్సిన నిబంధన ఇక ఉండదు.

ప్రస్తుత విధానం ప్రకారం, ఎఫ్‌-1 వీసాకు దరఖాస్తు చేసే విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికా విడిచి వెళ్ళిపోతారని ప్రతిపాదనాధికారులకు నిరూపించాలి. దీన్ని సాక్ష్యంగా చూపించడానికి, వారు తమ స్వదేశంలో ఉన్న ఆస్తులు, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ బంధాలు, ఇతర సామాజిక/ఆర్థిక పత్రాలను అధికారులు అడుగుతున్నారు. వీటిని చూపించలేని విద్యార్థుల వీసాలు తిరస్కరించబడతాయి.

ఈ నిబంధన ముఖ్యంగా భారత విద్యార్థులకు భారంగా మారింది. 2025లో భారతీయ ఎఫ్‌-1 వీసాల జారీ సంఖ్య గణనీయంగా తగ్గింది. అధిక సంఖ్యలో వీసా తిరస్కరణలు ఇంటెంట్ టు లీవ్ రూల్‌ను నిరూపించలేని విద్యార్థులకే సంభవించాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి గాడిగ్నిటీయాక్ట్ 2025 అనే చట్టం ప్రతిపాదించబడింది. ఈ చట్టం కాంగ్రెస్లో ఆమోదం పొందిన తర్వాత ట్రంప్ సంతకం అవసరం. చట్టం అమలు అయిన తరువాత, ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు అవుతుంది.

అదే జ‌రిగితే చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్ళాల్సిన ఒత్తిడి తగ్గుతుంది. ఎఫ్‌-1 వీసా దరఖాస్తులు సులభతరం అవుతాయి. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రణాళికలను భయపడకుండా అమలు చేయగలుగుతారు. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు ద్వారా అమెరికా విద్యా రంగం విదేశీ విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. భారతీయ విద్యార్థులు కూడా ఎఫ్‌-1 వీసాలు పొందడంలో సౌకర్యం పొందుతారు. వీసా తిరస్కరణలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.