epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ

కరీంనగర్‌లో అర్ధరాత్రి కమిషనర్ గస్తీ
రాత్రి భద్రత పర్యవేక్షణ

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో అకస్మికంగా గస్తీ నిర్వహించి రాత్రి పోలీసింగ్‌ను బలోపేతం చేశారు. రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి తర్వాత వరకు ఆయన ముఖ్య రోడ్లు, జంక్షన్లు, సున్నిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. పౌర భద్రత, పోలీసు ప్రతిస్పందనపై రాత్రివేళల్లో కూడా సమగ్ర పర్యవేక్షణ కొనసాగుతోందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.గౌష్ ఆలం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వారి ప్రవర్తన, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో నిలకడగా, మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు.తెలంగాణ చౌక్, కమాన్, కోతిరాంపూర్, గణేష్‌నగర్ వంటి ప్రాంతాల్లో రాత్రి క్రమశిక్షణ, వ్యాపార సంస్థల కార్యకాలాలపై ఆయన తనిఖీ చేశారు. అనుమతి ఉన్న సమయాలకు మించి హోటళ్లు, దుకాణాలు తెరిచి ఉంచొద్దని వ్యాపారులకు సూచించారు.గస్తీలో ఉన్న సిబ్బంది, పహారా టీంలతో మాట్లాడి వారి పనితీరును కమిషనర్ సమీక్షించారు. పెట్రోలింగ్ పాయింట్లు, రియాక్షన్ టైమ్, రాత్రివేళల్లో రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పర్యవేక్షణ, అనుమానితుల తనిఖీల విధానం వంటి అంశాలను పరిశీలించారు. వన్ టౌన్ స్టేషన్‌కు చేరుకుని డైరీ రికార్డులు, డ్యూటీ రోస్టర్లు, రాత్రి ఎంట్రీలను కూడా చెక్ చేశారు.అర్ధరాత్రి గస్తీ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, రాత్రిపూట పహారా బలంగా ఉండటం ప్రజల భద్రతకు అత్యంత అవసరమని తెలిపారు. అకస్మిక తనిఖీలు పోలీసింగ్‌లో జవాబుదారీతనాన్ని పెంచుతాయని చెప్పారు. రాత్రి పూట కూడా ప్రజలు భద్రంగా ఉన్నారన్న నమ్మకం కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ గస్తీలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌తో పాటు నిగ్బట్ పహారా సిబ్బంది, బ్లూ కోల్ట్స్, క్యూఆర్‌టి అధికారులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.