epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నీ అయ్యా ఆశయాలేంటో సమాజానికి చెప్పు !

నీ అయ్యా ఆశయాలేంటో సమాజానికి చెప్పు !

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఘాటు వ్యాఖ్యలు

కాకతీయ, మంథని : పదే పదే తన తండ్రి ఆశయాల సాధన కోసమే పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ నిజంగా తన తండ్రి శ్రీపాదరావుకు రాజకీయ వారసుడైతే ఆయన ఆశయాలేంటో సమాజానికి స్పష్టంగా చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ సవాల్‌ విసిరారు.
మంగళవారం మంథని పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.తండ్రి ఆశయాలంటే చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయకపోవడమేనా? ఇసుక బంద్‌ చేస్తానని మాట ఇచ్చి అమలు చేయకపోవడమేనా? యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించలేకపోవడమేనా అంటూ ప్రశ్నించారు.శ్రీధర్‌ చెప్పిన మాటలను రికార్డుల ప్రకారం ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దొంగచాటుగా వీడియోలు పెట్టించి, చెప్పులతో కొట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తనను తిట్టేవాళ్లంతా తనవాళ్లేనని, తనకు శత్రువులు కాదని, దుద్దిళ్ల కుటుంబమే తనకు రాజకీయ ప్రత్యర్థులని వ్యాఖ్యానించారు.మూడు వందల కుటుంబాలు మాత్రమే ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40 ఏళ్లుగా ఓట్లు వేసి అధికారంలో ఉంచితే ఈ సమాజం నిర్వీర్యమవుతుందని ఆరోపించారు. ప్రజల ఆకలి, కష్టాలు, కన్నీళ్ల కోసం పోరాటం చేస్తే చెప్పులతో కొట్టిస్తానని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.శ్రీపాదరావు మరణానంతరం దుద్దిళ్ల శ్రీధర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ‘శ్రీధర్‌బాబు’గా నామకరణం చేసి రాజకీయ ఓనమాలు నేర్పించానని గుర్తు చేశారు. అన్నం పెట్టి ఆదరిస్తే ఈనాడు తనను తిట్టించే స్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.దుద్దిళ్ల కుటుంబ చరిత్ర తనకు పూర్తిగా తెలుసునని, అవసరమైతే కుటుంబ చరిత్ర చిట్టా మొత్తం విప్పుతానని హెచ్చరించారు. 19 వేల మెజార్టీతో ఓడించిన తనను చెప్పులతో కొట్టిస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసమో సమాజమే ఆలోచించాలని అన్నారు.తాను తుపాకీ పట్టుకుని తిరగడం లేదని, రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు. తన కంఠంలో తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తానని పుట్ట మధూకర్‌ తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.