epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరీంనగర్ కమిషనరేట్‌కు రాష్ట్ర సేవా పతకాల పంట‌

కరీంనగర్ కమిషనరేట్‌కు రాష్ట్ర సేవా పతకాల పంట‌
మహోన్నత సేవా పతకాలకు అడిషనల్ డీసీపీ (ఏఆర్) ఎం. భీంరావు
అడిషనల్ డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణ
ఉత్తమ సేవ ప‌త‌కాల్లోనూ ప‌లువురి ఎంపిక
ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు ఎంపిక
విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావానికి గుర్తింపు
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందనలు

కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. విధి నిర్వహణలో అసమానమైన ప్రతిభ, అంకితభావం, ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఎంపిక చేసింది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఉన్నతాధికారులు మహోన్నత సేవా పతకాలను సాధించారు. అడిషనల్ డీసీపీ (ఏఆర్) ఎం. భీంరావు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణ ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపికయ్యారు.

ఉత్తమ సేవలకు ప్రత్యేక గుర్తింపు
ఉత్తమ సేవలందించినందుకు సబ్‌ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అన్వర్ (సీటీసీ), సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ (చిగురుమామిడి), హెడ్ కానిస్టేబుల్ ఇ. చుక్కా రెడ్డి (సీసీఆర్‌బీ)లకు ఉత్తమ సేవా పతకాలు లభించాయి.
కఠినమైన విధులను సమర్థంగా నిర్వహించినందుకు గాను పలువురు ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కఠిన సేవా పతకాలకు ఎంపికయ్యారు. హుజూరాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్, సీసీబీ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీనివాస్, కరీంనగర్ ఐ-టౌన్ ఎస్‌ఐ ఎ. సత్యనారాయణతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు.

పోలీస్ కమిషనర్ అభినందనలు
ఈ సందర్భంగా సేవా పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు ప్రోత్సాహం ఇస్తాయని, ఇతర సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు ఈ గౌరవం దక్కడం గర్వకారణమని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.