epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కిరాయికి ఉంటామ‌ని..ఇంటిని క‌బ్జా చేశారు

కిరాయికి ఉంటామ‌ని..ఇంటిని క‌బ్జా చేశారు
న‌కిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో కాజేసే కుట్ర
నా భ‌ర్త‌ను మద్యానికి అలవాటు చేసి మోసం చేశారు
ఇంటి ముందే పిల్లలతో దీక్ష చేప‌ట్టిన మ‌హిళ‌
పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాల‌ని విన‌తి
ర‌ఘునాథ‌పాలెం మండ‌ల‌కేంద్రం ఇందిరాన‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌

కాకతీయ, రఘునాథపాలెం : ఫోర్జరీ సంతకాలు, నకిలీ దస్తావేజులు సృష్టించి తమ ఇంటిని కాజేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఖ‌మ్మం జిల్లా ర‌ఘునాథ‌పాలెం మండ‌ల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకు వ్యతిరేకంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి ముందే సంధ్య‌ దీక్షకు దిగారు. సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో జీవనోపాధి కోసం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొల్లి రామకృష్ణ, కొల్లి పవన్, కత్తి భాస్కర్ అనే ముగ్గురు త‌న‌ భర్తను మద్యానికి, విలాసాలకు అలవాటు చేశారని ఆరోపించారు. ఆ సమయంలో రూ.38 వేల అప్పు ఇచ్చినట్లు చెప్పి, అప్పు పూర్తిగా తీర్చేవరకు ఇంట్లో కిరాయిదారులుగా ఉంటామని నమ్మబలికారని తెలిపారు.

ఖాళీ ప్రామిసరీ నోటుతో మోసం

అప్పు విషయమై నమ్మబలికి తనతో ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకం తీసుకున్నారని, ఆ సంతకాన్ని రూ.50 బాండ్ పేపర్‌పై కంప్యూటర్ ద్వారా ఎడిటింగ్ చేసి నకిలీ బాండ్ పేపర్ తయారు చేశారని సంధ్య ఆరోపించారు. అంతేకాదు, దొంగ సాక్షుల సంతకాలు పెట్టి తమ 68 గజాల ఇంటిని విక్రయించినట్లు చూపిస్తూ కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఇల్లు అప్పగించకపోతే మీ అంతు చూస్తామని కొంత‌మంది వ్యక్తులను పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వినకుండా నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, ఫోర్జరీ పత్రాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పిల్లలతో కలిసి రోడ్డున కూర్చొని దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.