epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మానవత్వం చాటుకున్న ఉద్యోగులు

మానవత్వం చాటుకున్న ఉద్యోగులు
పోస్టల్ ఉద్యోగికి తోటి సిబ్బంది అండ
రూ.30 వేల ఆర్థిక సాయం అందజేత

కాకతీయ, కామేపల్లి:విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తూ అనుకోని ప్రమాదానికి గురైన తోటి ఉద్యోగికి పోస్టల్ శాఖ సిబ్బంది అండగా నిలిచారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సహాయం అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి ఎస్.ఓ పరిధిలోని జోగ్గూడెం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ బి. ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్, కారేపల్లి పోస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్థికంగా చేయూత అందించాలని నిర్ణయించారు.

కుటుంబానికి భరోసా

ప్రవీణ్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సిబ్బంది అందరూ కలిసి చందాలు సేకరించారు. ఈ మేరకు తక్షణ సాయంగా రూ.30,000 నగదును బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తోటి ఉద్యోగులు చూపిన ఈ సహకారం కుటుంబానికి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది. ఈ విపత్కర సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం అందించిన గ్రామీణ డాక్ సేవక్‌లు (జిడిఎస్), పోస్టల్ అసిస్టెంట్లు (పీఏ), సబ్ పోస్ట్‌మాస్టర్లు (ఎస్‌పీఎం), మెయిల్ ఓవర్సీర్లు (ఎంఓఎస్), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ (ఐపీఓ), సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ (ఎస్‌పీ) సహా అందరికీ ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన ప్రవీణ్ త్వరగా కోలుకుని విధుల్లో చేరాలని సహచర ఉద్యోగులు ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న తోటి ఉద్యోగిని ఆదుకోవడంలో కారేపల్లి, ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ సిబ్బంది చూపిన ఈ ఐకమత్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.