epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం
ఐదు ఫైర్ టెండర్లతో మంటలు అదుపు
కీలక రికార్డుల భద్రతపై ఆందోళన
ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
షార్ట్ సర్క్యూట్ కారణమేనని అనుమానం

కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) కార్యాలయంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన న్యాయసంబంధ ఆధారాలు భద్రపరిచే ఈ కార్యాలయంలో మంటలు చెలరేగడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఉదయం సుమారు 10:21 గంటలకు అగ్నిమాపక శాఖకు ప్రమాద సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అసెంబ్లీ, సెక్రటేరియట్, గాంధీ అవుట్‌పోస్ట్, సికింద్రాబాద్, లంగర్ హౌస్ ప్రాంతాల నుంచి ఐదు అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలానికి పంపించారు. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం సంభవించిన వెంటనే కార్యాలయంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. దీంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు వెల్లడించారు. దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినా, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ విభాగంలో మంటలు మొదలైనట్లు సమాచారం. అక్కడ ఉన్న విద్యుత్ పరికరాల వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అనేక కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు, రసాయన నమూనాలు, నివేదికలు భద్రపరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం కారణంగా ఏవైనా ముఖ్యమైన ఫైళ్లు, ఆధారాలు దెబ్బతిన్నాయా అన్న కోణంలో అధికారులు సమగ్రంగా పరిశీలన చేపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, మంటలు మరింత విస్తరించకుండా కట్టడి చేశామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు కారణాలు వెలికితీయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.