epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం

సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం
15 వార్డుల్లో 12 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి
బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎఫ్‌బీపీ చెరో స్థానం గెలుపు
మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం

కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు చెరో ఒక్క స్థానం గెలుచుకుని పరిమిత విజయాలతో సరిపెట్టుకున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఉండగా, కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈర్ల స్వరూప, గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, గరిగే శోభారాణి, బాకం సాయి కిరణ్, వర ప్రదీప్, చింతల రాజు, టికే ప్రభాకర్, అంతటి పుష్పలత, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజుల విజయం సాధించారు. మొత్తం 15 వార్డుల్లో 12 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడటం పార్టీ బలాన్ని స్పష్టంగా చూపించింది. ఇతర పార్టీల తరఫున కందునూరి సమత (బీజేపీ), కల్వల శంకరమ్మ (బీఆర్‌ఎస్), అమీరిశెట్టి శ్రావణి (ఏఐఎఫ్‌బీపీ) విజయం సాధించారు.

మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు

స్పష్టమైన మెజారిటీ సాధించడంతో మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. స్థానికంగా పార్టీ బలమైన ప్రచారం, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, ప్రభుత్వ పథకాలపై ప్రజల విశ్వాసం ఈ విజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని చాటుతూ కీలక విజయాన్ని నమోదు చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.