epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏజెన్సీలో గోవుల అక్రమ రవాణా..!

ఏజెన్సీలో గోవుల అక్రమ రవాణా..!
అర్ధరాత్రి వాహనాల్లో హైదరాబాద్ కబేళాలకు తరలింపు
సర్పంచ్ అనుమతి పత్రాలపై అనుమానాలు..
అధికారుల మౌనం చర్చనీయాంశం

కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రధాన రహదారుల మార్గంగా అర్ధరాత్రి వేళల్లో డీసీఎం, బొలేరో వంటి వాహనాల్లో గోవులను హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఈ తరలింపు జరుగుతోందా..? లేక అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోందా..? అన్నది స్పష్టత లేకుండా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లాలో వివిధ వర్గాల నుంచి ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతి పత్రాలపై అనుమానాలు

గోవుల తరలింపులో గ్రామ సర్పంచ్‌ల అనుమతి పత్రాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి నిజమైన అనుమతులా..? లేక నకిలీ పత్రాలా..? అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు గోవులను పెంపకం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో గోవులను వాహనాల్లో తాడులతో కట్టి తరలించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

గోవుల తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనుమతి పత్రాల ఆధారంగా వాహనాలను అనుమతిస్తున్నారా..? లేక సరైన తనిఖీలు లేకుండా వదిలేస్తున్నారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ రవాణా ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గోవుల తరలింపు చట్టబద్ధమైతే స్పష్టత ఇవ్వాలని, అక్రమమైతే వెంటనే అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.