epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఈనెల 27 నుంచి మార్చి 11 వరకు వేడుక‌లు

తొలి రోజు అంకురార్ప‌ణ‌తో షురూ..

కాక‌తీయ‌, జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 11 వరకు పదమూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వాహన సేవలు, డోలోత్సవాలు, రథోత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైదిక ఘట్టాలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 27న పుణ్యాహవాచనం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 28న ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 1న స్వామివారి ప్రత్యేక వాహన సేవ, మార్చి 2న వాహనోత్సవం, మార్చి 3న ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం డోలోత్సవం జరుగుతుంది. మార్చి 4, 5, 6 తేదీల్లో స్వామివారి వాహన సేవలు, డోలోత్సవాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. మార్చి 5న జరిగే రథోత్సవం జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవం వైభవంగా జరుగనుంది. మార్చి 7న చక్రస్నానోత్సవం, మార్చి 8న ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్చి 9, 10 తేదీల్లో ప్రత్యేక పూజలు, వాహన సేవలు కొనసాగుతాయి. మార్చి 11న పూర్ణాహుతి, సమాప్తి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

భక్తులకు విస్తృత సదుపాయాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనాలు, నిత్యకళ్యాణాలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల రోజుల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో క్షేత్ర పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతుండగా, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, రవాణా సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.