epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు
బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
రెబల్స్ చేరిక, డిప్యూటీ మేయర్ ఎంపికపై తీవ్ర విమర్శలు
మహిళ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని ఆరోపణ

కాక‌తీయ‌, కరీంనగర్ : ధర్మం పేరుతో రెండుసార్లు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ ప్రస్తుతం ధర్మం తప్పుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. శనివారం క‌రీంన‌గ‌ర్ లో నిర్వహించిన మీడియా స‌మావేశంలో ఆయన బీజేపీ నాయకత్వంపై ఆరోపణలు చేశారు. రెబల్‌గా పోటీ చేస్తే 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తామని చెప్పిన బండి సంజయ్ అదే ధర్మం పేరుతో రెబల్స్‌ను బీజేపీలో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఓట్లతో బీజేపీ 30 సీట్లు గెలిచినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవిని మహిళలకు ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. బీజేపీ నుంచి గెలిచిన 19 మంది మహిళ కార్పొరేటర్లలో ఎవ్వరూ అర్హులు కారా అని ప్రశ్నించారు. మాజీ మేయర్ సునీల్ రావును గతంలో అవినీతి పరుడని విమర్శించిన బండి సంజయ్ ఇప్పుడు అదే వ్యక్తిని డిప్యూటీ మేయర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇది ధర్మానికి విరుద్ధం కాదా అని అన్నారు.

చిత్త‌శుద్ధి ఉంటే..

బీఆర్‌ఎస్ హయాంలో 51వ డివిజన్‌లో రూ.16 లక్షలతో మంజూరైన పనిని తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేంద్రమంత్రి హోదాలో నిధులు తెచ్చే శక్తి ఉంటే ఆయన నివాస ప్రాంతంలో వేసిన రోడ్లు మున్సిపల్ జనరల్ ఫండ్‌తో ఎందుకు వేశారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి బీజేపీ 30 సీట్లు గెలిచిందని ఆరోపించారు. ధర్మం తప్పిన బండి సంజయ్‌ను ఆయన నమ్మే అమ్మవారు కూడా క్షమించరని వ్యాఖ్యానించారు.కేంద్రమంత్రి హోదాలో చిత్తశుద్ధి ఉంటే పార్టీలకు అతీతంగా 66 మంది కార్పొరేటర్లను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్ అంటూ ఆయన పట్ల బండి సంజయ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ అనూప్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆరే రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, బండ శ్రీకాంత్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, హనుమల్ల ఉమాశంకర్, యూత్ నాయకుడు సత్తినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.