epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి

డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి

కాకతీయ, రామకృష్ణాపూర్ : పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో నెలకొన్న సమస్యలను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సత్వరమే పరిష్కరించాలని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి డిమాండ్ చేశారు. స్థానిక ఒకటో వార్డు పరిధిలో నిర్మించిన 286 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత,కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. కనీస మంచి నీటి,విద్యుత్,డ్రైనేజీ సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఎవరు ఇండ్లలో ఉండడం లేదన్నారు. ఎవుగా పెరిగిన పిచ్చి మొక్కలతో విష సర్పాలు,దోమలకు నిలయంగా మారిందన్నారు. తక్షణమే మంత్రి వివేక్,మున్సిపల్,అర్&బీ అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజా రమేష్, సుదర్శన్ గౌడ్,కుమార్,మల్లయ్య,శ్రీనివాస్,లక్ష్మణ్,ఓదెలు,మహేష్,అనిల్ రావు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్‌ రూ.20...

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,...

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర...

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కాకతీయ,...

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్య‌క్షుడు  వోడ్నాల కాకతీయ, రామకృష్ణాపూర్...

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణ అక్రమ కేసులు...

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం చెన్నూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు రహదారి...

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం బెల్లంపల్లి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.