epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ
అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
ఏప్రిల్ 16 చివరి గడువు.. నిబంధనలు ఉల్లంఘిస్తే తిరస్కరణ

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కో-ఆప్షన్ ప్రక్రియ ద్వారా నగర పాలక సంస్థలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన ఫార్మాట్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఓటరుగా ఉండటం తప్పనిసరి. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన వయస్సు, అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి. గుర్తింపు పత్రాలు, చిరునామా రుజువులు, ఇతర అర్హత ధ్రువపత్రాలను జతచేయాలని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్ణంగా లేదా తప్పుడు వివరాలతో వచ్చిన దరఖాస్తులను ఏ మాత్రం ఉపేక్షించకుండా తిరస్కరిస్తామని హెచ్చరించారు. దరఖాస్తులను ఏప్రిల్ 16, 2026 సాయంత్రం 5 గంటలలోపు కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేశారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని అధికారులు కఠినంగా పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని, అర్హులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కో-ఆప్షన్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, సిఫార్సులు, ఒత్తిడులు పనిచేయవని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.