epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొమురవెల్లి ఫామ్‌హౌస్ రాసలీలలలా ఘటన ఫుల్ హీట్

  • యువజన కాంగ్రెస్ నాయకుడి వ్యవహారం దుమారం
  • ముగ్గురు కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేసినట్లు ప్రచారం
  • మంత్రుల పేర్లు చెప్పుకుంటూ హల్‌చల్?
  • అధికారిక స్పందన కోసం ఎదురుచూపులు

కాకతీయ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన ఘటన ప్రస్తుతం చేర్యాల మండలంతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన ఓ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఓ మహిళతో ఫామ్‌హౌస్‌లో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోవడం, అనంతరం జరిగిన పరిణామాలు స్థానికంగా సంచలనంగా మారాయి. సమాచారం మేరకు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి చేరుకుని సంబంధిత నాయకుడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం వారి మధ్య బేరసారాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన స్నేహితుడి ద్వారా ఫోన్‌పే ద్వారా కొంత మొత్తం డబ్బు బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మరో కానిస్టేబుల్ కూడా అక్కడికి చేరి వారితో కలిసి ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ముగ్గురు కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మెమోల జారీపై కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మంత్రుల పేర్లు చెప్పుకుంటూ హల్‌చల్..?

సంబంధిత యువజన కాంగ్రెస్ నాయకుడు గత కొంతకాలంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ నాకు అత్యంత దగ్గర రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను అంటూ అమాయక ప్రజలను,ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తనకు ఉన్న రాజకీయ పలుకుబడిని చూపిస్తూ వివిధ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని స్థానికంగా చర్చ జరుగుతోంది.

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

తాజా ఘటనతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొంటూ ఆయనపై వెంటనే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలువురు స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

అధికారిక స్పందన కోసం ఎదురుచూపులు

అయితే ఈ ఘటనలో వినిపిస్తున్న ఆరోపణలపై సంబంధిత యువజన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే పోలీసు శాఖ, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ ఘటనపై స్పష్టత రావాలంటే అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.