epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌
టీసీయూఆర్‌ పరిధిలో ముందస్తు అనుమతులకు ఆహ్వానం

కాకతీయ, హైదరాబాద్ : టీసీయూఆర్‌ ప్రాంతంలో 14 కొత్త బార్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు, అమల్లో ఉన్న బార్‌ పాలసీ ప్రకారం అర్హత కలిగిన ఆసక్తిగల దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.
కొత్త బార్లకు సంబంధించిన ముందస్తు అనుమతుల కోసం అర్హత కలిగిన దరఖాస్తుదారులు నిర్దేశిత కాలవ్యవధిలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తుదారులు నోటిఫికేషన్‌, సంబంధిత నిబంధనలు, షరతులను పూర్తిగా పరిశీలించుకోవాలని తెలిపారు. బార్‌ పాలసీలోని ముఖ్యాంశాలు, నోటిఫై చేసిన బార్ల సంఖ్య, అర్హతా ప్రమాణాలు, దరఖాస్తు సమర్పణ విధానం తదితర వివరాలను సంబంధిత జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయాల్లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులకు ఉన్న సందేహాలను సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు నివృత్తి చేస్తారని పేర్కొన్నారు.

విస్తృత ప్రచారం

అర్హత కలిగిన ఆసక్తిగల వ్యక్తులందరికీ నోటిఫికేషన్‌ సమాచారం చేరేలా ముద్రిత, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులు సమర్పించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, షరతులు, దరఖాస్తు విధానాన్ని పరిశీలించిన అనంతరం నిర్ణీత కాలవ్యవధిలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు...

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు కుళ్లిన కూరగాయలు.. లీకైన పాల ప్యాకెట్లు చెడిపోయిన...

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాక‌తీయ‌, హైదరాబాద్...

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జనాలు పూర్తి పోలీసు సిబ్బందితో కలిసి...

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి కాక‌తీయ‌, హైదరాబాద్ : దివంగత ఇనగాల అమరేందర్‌రెడ్డి...

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్‌...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.