epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత కలకలం

తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత కలకలం

ఇసుక మాఫియా పనేనా..? రైతుల్లో ఆగ్రహావేశం

కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వాగుపై నిర్మించిన మానేరు చెక్‌డ్యామ్‌ను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామాలన్నీ ఒక్కసారిగా కలవరపడ్డాయి. చెక్‌డ్యామ్‌ను నిశితంగా కూల్చివేయడం వెనుక అక్రమ ఇసుక మాఫియా కుట్రే ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తనుగుల వాగులో కొంతకాలంగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకే ఈ చెక్‌డ్యామ్ అడ్డుకట్ట వేస్తోందని, ఈ అడ్డంకిని తొలగించుకునేందుకు రాత్రి వేళల్లో పథకం ప్రకారం దాడి జరిగిందని గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక వ్యాపారానికి డ్యామ్ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్న ముఠాలు ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో విలాసాగర్ చెక్‌డ్యామ్‌ను కూడా ఇలాంటివారే ధ్వంసం చేశారని గుర్తుచేసుకుంటూ, చెక్‌డ్యామ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం వెనుక ఒకే మాఫియాకు చెందిన వ్యక్తులు ఉన్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇలా ఒకొకటిగా చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తుంటే వాగుల్లో నీటి నిల్వలు పూర్తిగా నశించిపోతాయి. పంటల భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. ఈ దాడుల వెనుక ఉన్న పెద్ద తలకాయలను వెలికితీసి చర్యలు తీసుకోవాలి అని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.చెక్‌డ్యామ్ ధ్వంసంతో వావిలాల, మీర్జంపేట,గుంపుల,తనుగుల, శంబునిపల్లి,పాపక్కపల్లె,పోచంపల్లి,నాగారం, పలు గ్రామాల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. వేల ఎకరాల్లో సాగు నీటి సరఫరా నిలిచిపోయింది.ప్రజా డబ్బుతో ప్రభుత్వం నిర్మించిన ఈ ఆస్తిని ఇలా ధ్వంసం చేయడానికి మాఫియాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.? రాజకీయ అండ, అధికారుల మౌనమే వీరికి బలం ఇస్తోంది కాదా.? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు పోలీసులు కూడా వెంటనే విచారణలోకి దిగాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెక్‌డ్యామ్‌ను కూల్చివేసిన దుండగులను, వారిని ఆశ్రయిస్తున్న ఇసుక మాఫియా ముఠాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టు పట్టుతున్నారు. చెక్‌డ్యామ్‌ను అత్యవసర ప్రాతిపదికన పునర్నిర్మించాలని కూడా వారు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.