epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్పీఎస్ ఉద్యోగుల‌కు క‌నీస వేత‌నాలివ్వాలి

ఎస్పీఎస్ ఉద్యోగుల‌కు క‌నీస వేత‌నాలివ్వాలి
ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు సంక్షేమానికి చర్య‌లు తీసుకోవాలి
డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌కుంటే ఆందోళ‌న‌ల‌కు దిగుతాం
ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సైదయ్య

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కు క‌నీసం వేత‌నంగా రూ.25వేలు ఇవ్వాల‌ని ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్‌లో ప‌నిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కు రావాల్సిన పెండింగ్ వేత‌నాల‌ను వెంట‌నే చెల్లించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంటాక్ట్ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే కార్మికులకు అందరికీ వేతనం వచ్చే రీతిగా చేయాలని డిమాండ్ చేశారు. ఖ‌మ్మం ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో శ‌నివారం సైద‌య్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం 26000/ ఇవ్వాల‌న్నారు. ప్రతి ఒక్క కార్మికునికి హెల్త్ కార్డు ప్రభుత్వం ఇచ్చి కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాలని కోరారు . ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న ప్రతి మహిళ అక్కచెల్లెళ్ల కార్మికులకు నెలసరి వేతనంతో కూడిన సెలవు దినముగా ఇవ్వాలని స్పష్టం చేశారు . ప్రతి కార్మికుడికి డబల్ పిఎఫ్ ద్వారా వేతనంలో కట్ చేస్తున్నారని తెలిపారు. అది తక్షణమే జీవో నెంబర్ 60 ని సవరణ చేసి ఒక పిఎఫ్ కాంట్రాక్టర్ ఒక పిఎఫ్ ప్రభుత్వం చెల్లించలన్నారు . ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ గార్డ్స్ 16 , 870 కార్మికులు ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌కుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో నిర‌స‌న‌ల‌కు దిగుతామ‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే సేవ‌ల‌ను కూడా నిలిపేస్తామ‌ని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు మాతంగి అనిల్ కుమార్, ఖమ్మం జిల్లా టీయూసీఐ నాయకులు శ్యాము , బోనాల ఉపేందర్ , ఎస్పీఎస్ లీడర్స్ వంగూరి నరేష్ , అనగానే ఉదయ్ కుమార్ , చిన్న వెంకన్న , వినోద్ , మహేష్ , జీవన , వెంకటమ్మ , రేష్మ , శేషమ్మ , సైదమ్మ , నాగేంద్ర , రమ్య , జ్యోతి , రజిని , రమాదేవి , సి ఎహెచ్ మహేష్ , ఆర్ కే , వెంకటేశ్వరరావు , నాగమణి, రాందాసు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.