epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కుమ్మ‌క్కు

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కుమ్మ‌క్కు

బీజేపీని ఎదుర్కొనేందుకు దోస్తీ

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 300కుపైగా సర్పంచ్‌లు

రెండు, మూడో విడతల్లోనూ ఇంత‌కంటే ఎక్కువ స్థానాలు

కాకిలెక్క‌లు చెప్తున్న ఆ రెండు పార్టీలు

స‌ర్‌పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క‌టి అవుతున్నాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పెద్దఎత్తున పోటీ చేశార‌ని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల‌తోపాటు మిగతా జిల్లాల్లో కూడా పార్టీ మ‌ద్ద‌తుదారులు ఘన విజయం సాధించార‌న్నారు. కార్యకర్తలు క‌ష్ట‌ప‌డి పనిచేశార‌న్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ‌ జనతా పార్టీ తరఫున గెలిచిన వారికి రాష్ట్ర పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే రెండు విడతల్లోనూ భారతీయ జనతా పార్టీని ఆదరించి, ఆశీర్వదిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తొలిసారి వార్డుల వ‌ర‌కూ వెళ్లాం

గతంలో మాకు ఒక్క సర్పంచ్ కూడా లేని జనగామ‌లో 2, మహబూబాబాద్‌లో ఆరు గెలిచాం. భూపాలపల్లి లో మూడు, సంగారెడ్డిలో ఆరు గెలిచాం, వనపర్తిలో ఆరు గెలిచాం, నాగర్ కర్నూల్‌లో మూడు గెలిచాం. ఇవాళ వార్డు సభ్యులతోపాటు ఉపసర్పంచ్ కూడా చాలామంది బీజేపీ మద్దతుతో విజ‌యం సాధించామ‌న్నారు. ఈరోజు మేము గెలవని జిల్లా లేదు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా సర్పంచ్ స్థానాలను గెలిచింద‌ని రామచంద్రరావు అన్నారు. రెండు, మూడో విడతల్లోనూ ఇప్పటికంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామ‌న్నారు. మొదటిసారి మా ప్రయత్నంలో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని వార్డు వార్డుకు వెళ్ళింద‌న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు.

స‌ర్‌పై వ‌ర్క్‌షాప్‌

స‌ర్‌పై బీజేపీ జాతీయ మీడియా విభాగం నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరిగింది. బీజేపీ రాష్ట్ర పతాధికారులు, అధికార ప్రతినిదులు, మీడియా విభాగంతో పాటు పలువురు నాయకు ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రత్యూష్ కాంత్ వర్చువల్‌గా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, వాస్తవాలను వివరించారు. ఎస్ఐఆర్‌ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని పార్టీ ప్రతినిధులకు మరోసారి వినిపించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుతో పాటు పతాధికారులు, అధికార ప్రతినిదులు, మీడియా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.