epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం మ‌హా జాత‌ర‌కు నిధుల వ‌ర‌ద‌

మేడారం మ‌హా జాత‌ర‌కు నిధుల వ‌ర‌ద‌
ఏకంగా రూ.150 కోట్లు కేటాయింపు

కాక‌తీయ‌,ములుగు ప్ర‌తినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు (GO.Rt.No.239, తేదీ: 19-08-2025) జారీ అయ్యాయి. పర్యాటకులు, భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చే ఈ జాతరలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, సేవలు అన్నింటికీ సంబంధిత శాఖల్లో శాఖలవారీగా నిధుల కేటాయింపు జరిగింది. ప్రభుత్వం కేటాయించిన నిధులు
సివిల్ వర్క్స్ విభాగం (9087 లక్షలు),పంచాయతీ రాజ్ కు 5130 లక్షలు, రోడ్లు & భవనాల శాఖకు 995 లక్షలు, ఇరిగేషన్ & సి ఎ డి డికు 590 లక్షలు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ కు 857 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా & శానిటేషన్కి 1515 లక్షలు కేటాయించారు. నాన్-సివిల్ వర్క్స్ విభాగం (5913 లక్షలు)
పోలీస్ శాఖకు భారీగా 1450 లక్షలు, రెవెన్యూ శాఖకు 1438.15 లక్షలు, జిల్లా పంచాయతీ అధికారి – 1162 లక్షలు, మెడికల్ & హెల్త్ – 107 లక్షలు, టిఎస్ఆర్టిసి కి – 500 లక్షలు (ప్రత్యేక బస్సులు), విద్యుత్ సరఫరా – 500 లక్షలు, అటవీ, ఎక్సైజ్, ఫిషరీస్, మహిళా & శిశు సంక్షేమం, వెటర్నరీ తదితర శాఖలకు వేర్వేరుగా నిధుల కేటాయింపు జరిగింది.

భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా..!

మేడారం మహా జాతర 2026 కు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాతరకు హాజరవుతున్న ఒక కోట్లకు పైగా భక్తులందరికీ త్రాగునీరు, శానిటేషన్, రహదారులు, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలలో ఇబ్బంది కలగకుండా ఈ భారీ వనరులు వినియోగించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.

రోడ్లు మ‌రియు మౌలిక సదుపాయాలు..

మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో కొత్త రహదారులు, వంతెనలు, విస్తరణ పనులు ప్రధాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు, శాశ్వత నీటి వసతి, వివిధ చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, అదనపు పోలీస్ బలగాల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర వైద్యకేంద్రాలు, తాత్కాలిక హాస్పిటల్ క్యాంపులు, టి ఎస్ ఆర్ టి సి ప్రత్యేక బస్సుల సేవలు, రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.