epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!
స‌మ‌స్య‌లు విన్న‌వించేందుకు స్థానికుల య‌త్నం
వింటా..వింటా అంటూనే జ‌నంపై అస‌హ‌నం
మంత్రి వైఖ‌రిపై అక్క‌డిక‌క్క‌డే అసంతృప్తిని వ్య‌క్తం చేసిన జ‌నం
సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన మంత్రి వివేక్ వ్య‌వ‌హారం

 

కాకతీయ, రామకృష్ణాపూర్ : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని క్యాతన్‌ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలో ప‌ర్య‌టించిన మంత్రి వివేక్ జ‌నంపై చిరుబుర్రులాడారు. స‌మ‌స్య‌ల‌ను వినేందుకు వ‌చ్చాన‌ని చెబుతూనే.. జనాన్ని ఈస‌డించుకుంటున్న వీడియోలు వైర‌ల్‌గా మారాయి. అదే స్థాయిలో జ‌నం నుంచి నిర‌స‌న‌, అసంతృప్తి ఎదుర‌వ‌డంతో మంత్రికి చేదుఅనుభ‌వంగా మిగిలింది. మంగ‌ళ‌వారం క్యాత‌న్‌ప‌ల్లి మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు మంత్రి వివేక్ స్వ‌యంగా ప‌ర్య‌టించారు. మున్సిపాలిటీలో ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంతానికి చెందిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 తో బాధపడుతున్న బాధితులు మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రాన్ని అందించారు. మెగా ఓసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ తో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని వేడుకున్నారు. ఈ స‌మ‌స్య‌లు విన్న‌వించుకునే క్ర‌మంలోనే స్థానికుల‌పై మంత్రి రుస‌రుస లాడ‌టం గ‌మ‌నార్హం. మీ స‌మ‌స్య‌లు వినేందుకేవ‌చ్చా.. వింటాను అంటూనే కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మంత్రి అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కాగా సంబంధిత ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ కు ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంత ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అనంతర వివిధ వార్డులకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా వివిధ వార్డులో పర్యటించిన మంత్రి ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి పనులవై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. తక్షణమే అభివృద్ధి పనులను పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజును ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్‌ రూ.20...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

ఇంటి నుంచే గ్యాస్‌ ఈ–కేవైసీ!

ఇంటి నుంచే గ్యాస్‌ ఈ–కేవైసీ! ఫోన్‌లోనే చేసుకునే అవకాశం ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఆధార్‌,...

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ?

  ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ? చేయూత పథకం కింద 2.50...

నింగిలోకి ‘విక్రమ్’.. ముహూర్తం ఖరారు!

నింగిలోకి ‘విక్రమ్’.. ముహూర్తం ఖరారు! ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ‘మిషన్ ఆగమనం’తో...

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,...

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర...

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.