epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ పాఠశాలలో ‘సంస్థాగత’ గీతం

ప్రభుత్వ పాఠశాలలో ‘సంస్థాగత’ గీతం
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మోడల్ స్కూల్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా.. విద్యార్థులు, సిబ్బంది సమక్షంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మైకు పట్టుకుని “సంఘటనం ఒక యజ్ఞం.. సమిధగా మన జీవనం” అనే గీతాన్ని ఆలపించారు. ఈ గీతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శాఖల్లో పాడే ప్రార్థనా గీతంగా గుర్తింపు పొందింది. జాతీయ గీతం, వందేమాతరం లేదా ప్రభుత్వం ఆమోదించిన దేశభక్తి గేయాలను పాడాల్సిన చోట, ఒక నిర్దిష్ట సిద్ధాంతంతో కూడిన గీతాన్ని ఆలపించడంపై కొంత‌మంది ఆక్షేపిస్తున్నారు. ఈ వీడియో ఆల‌స్యంగా వెలుగులోకి రావ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ప్రభుత్వ వేదికపై ఒక సంస్థాగత గీతాన్ని పాడటం స్పష్టంగా నిబంధనల అతిక్రమణేనని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి లేదా మతపరమైన సంస్థలకు బాహాటంగా మద్దతు తెలపకూడదు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్ ప్రకారం, పాఠశాల వంటి లౌకిక వేదికలపై ప్రైవేట్ అజెండాలను ప్రచారం చేయడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని వర్గాలకు, మతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, అక్కడ ఒక నిర్దిష్ట భావజాలాన్ని చొప్పించడం వల్ల విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఉద్యోగి కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని వారు గుర్తు చేస్తున్నారు. గీతాల ఎంపికలో ముందస్తు పరిశీలన లేకపోవడం పాఠశాల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంద‌ని సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.