epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బర్త్‌డే పేరుతో బీభత్సం నడి రోడ్డుపై తల్వార్ తో హంగామా

బర్త్‌డే పేరుతో బీభత్సం నడి రోడ్డుపై తల్వార్ తో హంగామా

యువకులపై దాడి చేసి డబ్బులు లూటీ 9 మంది అరెస్ట్

రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి

కాకతీయ, కరీంనగర్ : బర్త్‌డే వేడుక పేరుతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించిన రౌడీ బ్యాచ్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్వార్‌తో కేక్ కట్ చేయడం, బాణాసంచా కాల్చడం ద్వారా స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి డబ్బులు, మొబైల్ ఫోన్లు లాక్కున్న ఘటనలో మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 31 అర్థరాత్రి 12 గంటల సమయంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్‌లో ఓ మైనర్‌కు సంబంధించిన బర్త్‌డే వేడుకను నడి రోడ్డుపై నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్‌తో కేక్ కట్ చేయడంతో పాటు బాణాసంచా కాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేశారు.
అదే సమయంలో రేకుర్తిలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన టెంట్లను వాహనంలో తరలిస్తున్న యుగంధర్, చరణ్‌లు అక్కడికి చేరుకున్నారు. టెంట్లు దింపుతుండగా బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న వారిని గమనించిన రౌడీ బ్యాచ్, బూతులు తిడుతూ చరణ్‌పై దాడికి దిగింది. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన యుగంధర్‌పై కర్రలు, బండలతో దాడి చేశారు.
డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి, చరణ్ వద్ద ఉన్న రూ.2 వేల నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. యుగంధర్ మొబైల్ ఫోన్‌ను నేలకేసి కొట్టడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. రెండు మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.స్థానికులు జోక్యం చేసుకుని బాధితులను ఆసుపత్రికి తరలించగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మేజర్లు,వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్‌లను అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.