epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గడువులోగా గురుకులాల నిర్మాణం పూర్తి చేయాలి

గడువులోగా గురుకులాల నిర్మాణం పూర్తి చేయాలి
అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ‌శాల‌ల నిర్మాణం
వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలి
ల‌క్ష్మీపురంలో నిర్మాణాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ దివాక‌ర

కాక‌తీయ‌, బోనకల్ : పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను క‌లెక్ట‌ర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనాల నమూనా మ్యాప్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ గురుకులాల్లో చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమీకృత విద్యతో విప్లవాత్మక మార్పులు
పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు అవసరమైన మౌలిక వసతులను ఈ సమీకృత విద్యా సంస్థల ద్వారా ప్రభుత్వం కల్పిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ గురుకులాలు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని, అన్ని వర్గాల పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరయ్యాయని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ విద్యా సంస్థల వద్ద లింక్ రోడ్లు, అంతర్గత రహదారులు మరియు విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం
వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ పాఠశాలలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పేద పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మందా కరుణ, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య, తహసీల్దారు రమాదేవి, ఆర్‌ఐలు సమత, వాసీదా సుల్తాన్, పంచాయతీ కార్యదర్శి మురళి మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.