epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదు?

రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదు?
సీఎంను కలిస్తే కాంగ్రెస్‌ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకు?
ఏడు నెలల తర్వాత సీపీని కలవడం హాస్యాస్పదం
: సీపీఎం నేత మడిపల్లి గోపాలరావు

కాకతీయ, చింతకాని : సీపీఎం రాష్ట్ర నాయకుడు, పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావును హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. బుధవారం చింతకాని మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామినేని రామారావు హత్య జరిగి ఏడు నెలలు గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి హంతకులను అరెస్ట్ చేయాలని కోరితే.. కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉలిక్కిపాటు వస్తోందని ప్రశ్నించారు. తాము సీఎంను కలిసినప్పుడు ఎవరి పేరు ప్రస్తావించలేదని, కేవలం హంతకులను పట్టుకోవాలని మాత్రమే కోరామన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన ఖమ్మం సీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందని, ఏడు నెలలుగా నిందితుల అరెస్ట్‌ను అడ్డుకుంటున్నది వారేనని స్పష్టమవుతోందని ఆరోపించారు.

పోలీసులు, కాంగ్రెస్ కుమ్మక్కు?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద కేసులను 24 గంటల్లో ఛేదించే పోలీసులు.. ఏడు నెలలుగా రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదని గోపాలరావు నిలదీశారు. ఈ కేసులో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధికారం, పోలీస్ యంత్రాంగం చేతిలో పెట్టుకుని రామారావు కుటుంబంపై ఆరోపణలు చేయడం కాదని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకుని, తమకు తామే నీతిమంతులమని కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలిగ్రాఫ్ టెస్టుల ద్వారా దేశంలో నిందితులను పట్టుకున్న చరిత్ర ఎక్కడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గనుక ఈ కేసుపై ‘సిట్’ వేస్తే తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో గతంలోనూ పందిళ్ళపల్లి, పాతర్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో సీపీఎం నాయకులను కాంగ్రెస్ పార్టీనే హత్య చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.