epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక ర్యాంప్‌లలో అక్రమ వసూళ్లు అరికట్టాలి

ఇసుక ర్యాంప్‌లలో అక్రమ వసూళ్లు అరికట్టాలి
ఒక్కో లారీ నుంచి రూ. 2000 నుంచి రూ. 2500 వ‌ర‌కు వ‌సూళ్లు
దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇసుక కాంట్రాక్ట‌ర్లు
ఓవర్‌లోడ్‌కు సహకరిస్తూ ఫోన్లు ఎత్త‌కుండా సిబ్బంది స‌హ‌కారం
టీజీఎండీసీ జీఎంకు లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతి

కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక ర్యాంప్‌లలో కాంట్రాక్టర్లు లోడింగ్ పేరుతో చేస్తున్న అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని పెద్ద అంబర్‌పేట్ ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) జీఎం ఎల్లయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలగోని భాస్కర్ గౌడ్, జనరల్ సెక్రటరీ రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇసుక ర్యాంప్‌లలో జిల్లాకో విధంగా కాంట్రాక్టర్లు లారీ ఓనర్ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. లోడింగ్ మరియు ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో లారీ నుండి రూ. 2000 నుంచి రూ. 2500 వరకు గుంజుతున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల కొందరు ఎస్ఆర్ఏలు కూడా కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తూ ఓవర్‌లోడ్ లోడింగ్‌కు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ర్యాంప్‌ల వద్ద లోడింగ్ డబ్బుల విషయంలో ఇబ్బందులు ఎదురై డ్రైవర్లు గానీ, లారీ ఓనర్లు గానీ ఫోన్ చేస్తే ఎస్ఆర్ఏలు, పీఓ గారు అస్సలు లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సమస్యను పరిష్కరిస్తాం: జీఎం ఎల్లయ్య
ลారీ ఓనర్ల సమస్యలపై స్పందించిన జీఎం ఎల్లయ్య.. ఇసుక కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని ఎండీ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇసుక రవాణాలో నిబంధనలు పాటించేలా అన్ని లారీలకు నంబర్ ప్లేట్లు, జీపీఎస్ పరికరాలను తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు బలరాం గౌడ్, నర్సింహా, ఐతగోని స్వామి, మునుకుంట్ల శ్రీను, శేఖర్, ప్రవీణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.