epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్‎లోనే ఉన్నా.. ఎటూ పోలే.. గద్వాల్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎల్లప్పుడూ బీఆర్ఎస్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, స్పీకర్ నోటీస్‌కు ఇప్పటికే సమాధానం ఇచ్చానని తెలిపారు. ఆ సమాధానంలోనే సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయాలు, తన అభిప్రాయాలను వివరంగా పొందుపరిచినట్లు వెల్లడించారు.

తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, కేసీఆర్‌ను గౌరవించే వారిలో తానే మొదటి వ్యక్తినని కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నేను చేసిన ప్రతి వ్యాఖ్య ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాననే ఆరోపణలు తప్పుడు. నా ప్రాధాన్యం గద్వాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం. అభివృద్ధి లేకుండా ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం కుదరదు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

గద్వాల అభివృద్ధి తనకు ముఖ్యమని, ఆ లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేసిన కృష్ణమోహన్‌రెడ్డి, పార్టీ రాజకీయాల కంటే ప్రజల మేలు తనకు ముందుందని అన్నారు. కేసీఆర్‌తో ఉన్న అనుబంధం, గౌరవం ఎప్పటికీ కొనసాగుతుందని కూడా పునరుద్ఘాటించారు.

కాగా ఎమ్మెల్యే బండ్ల ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారన్న ప్రచారం బాగా జరిగింది. ఆయన వ్యవహారం కూడా అందుకు బలాన్ని ఇచ్చే విధంగానే సాగింది. అయితే తాజాగా స్పీకర్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన నోటీసులు ఇవ్వడంతో సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.