epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యం
మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు
ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశాభివృద్ధి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
కేంద్ర మంత్రి బండి సంజయ్
సీఎస్సార్ నిధులతో ఎల్‌ఎండీ కాలనీలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

కాకతీయ, కరీంనగర్: మహిళా సాధికారతకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న మహిళా శిశు వికాస్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్సార్ నిధులతో సమకూర్చిన కుట్టు మిషన్లను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మహిళలకు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. గతంలో ఆటోల పంపిణీతో పాటు, ఇప్పటివరకు సుమారు వెయ్యి కుట్టు మిషన్లు, ట్రాలీ ఆటోలను మహిళలకు అందజేశామని తెలిపారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం దక్కినప్పుడే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మహిళా సంక్షేమానికి కేంద్రం పథకాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ.. రూ. 9 వేల కోట్లతో 11 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పీఎం ఆవాస్ యోజన కింద మహిళల పేరిట 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో 3 కోట్ల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మాతృ వందన యోజన ప‌థ‌కం ద్వారా గర్భిణులకు నగదు ప్రోత్సాహకాలు, మిషన్ శక్తి ద్వారా 2021-26 మధ్య రూ. 21 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసిన‌ట్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన ద్వారా మంజూరు చేసిన రుణాల్లో 70 శాతం మహిళలకే దక్కాయి. అంతేకాకుండా బేటీ బచావో-బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, నమో డ్రోన్ దీదీ, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కేంద్రమంత్రి బండి సంజయ్ అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా ఆర్థికాభివృద్ధి సంఘం చైర్మన్ శోభారాణి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.