epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్ఎంసీ ప్లాంట్‌పై మౌన‌మేలా..?

ఆర్ఎంసీ ప్లాంట్‌పై మౌన‌మేలా..?
నిబంధనలను తుంగలో తొక్కిన జీఎస్‌ఆర్ సంస్థ
వాల్టా నిబంధనలకు తూట్లు పొడిచిన యాజమాన్యం
పంట పొలాల్లోనే అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు
రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
అక్ర‌మ‌మ‌ని తెలిసినా చ‌ర్య‌లు తీసుకోని రెవెన్యూ అధికారులు
మంత్రి స్పందన కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు

కాకతీయ, మయూరి సెంటర్ : జాతీయ రహదారి నిర్మాణ పనుల పేరుతో జీఎస్‌ఆర్ ప్రైవేట్ కంపెనీ పంట పొలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు స్థానిక రైతుల పాలిట శాపంగా మారాయి. అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసినా, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నుంచి కురవి వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనుల కోసం జీఎస్‌ఆర్ సంస్థ, కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి ‘నాలా’ అనుమతులు (ల్యాండ్ కన్వర్షన్) లేకుండానే ఆర్ఎంసీ ప్లాంట్లను నెలకొల్పింది. దీనివల్ల ప్లాంట్ పరిసరాల్లోని పంట పొలాలు, ఇళ్లు నిత్యం దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి. ఈ అక్రమాలపై గత రెండు నెలలుగా రైతులు ఎంఆర్వో, భూగర్భ జల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదులు అందించారు. అక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను సమర్పించినా, అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం మినహా ఇప్పటివరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అధికారుల ఈ ఉదాసీనత చూస్తుంటే, ప్లాంట్ యాజమాన్యానికి అధికార యంత్రాంగం అండదండలు మెండుగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

వాల్టా చట్టం ఏం చెబుతోంది?
ఆర్ఎంసీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి వాల్టా చట్టం, ల్యాండ్ కన్వర్షన్ రూల్స్ అత్యంత స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయ భూమిని నాన్-అగ్రికల్చర్ అవసరాలకు మార్చుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ నిర్మించకూడదు. కాలుష్య నియంత్రణ మండలి నుండి ఎన్ఓసీ పొందడం తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలను వినియోగించుకునే విషయంలో ప్రత్యేక నిబంధనలు పాటించాలి. ఇన్ని చట్టపరమైన నిబంధనలు ఉన్నా, ఏ ఒక్కటి పాటించకుండానే ప్లాంట్లు నడుపుతుండటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసారాన్ని నాశనం చేస్తున్న ఈ సంస్థపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రిగారు స్పందించండి.. రైతుల వేడుకోలు
ఈ అక్రమ ఆర్ఎంసీ ప్లాంటు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం పరిధిలో ఉంది. ప్రజా పాలనలో తమ సమస్యను పరిష్కరిస్తారని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, “ప్రజా పాలనలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. మంత్రిగారు దయచేసి స్పందించండి” అని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మేల్కొని, నిబంధనలు అతిక్రమించిన సదరు సంస్థపై సీజ్ మరియు జరిమానా వంటి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.