epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం
ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు
పువ్వాడ నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా మరో సేవా సంకల్పం
88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీకి ఏర్పాట్లు 
కాకతీయ, ఖమ్మం : పేదల కష్టాన్ని తన కష్టంగా భావించడం.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. సేవను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవిత విధానంగా కొనసాగించడం.. ఇదే పువ్వాడ కుటుంబం ప్రత్యేకత. రాజకీయాల్లో ఉన్నా.. ప్రజా జీవితంలో ఉన్నా.. మానవత్వమే మార్గంగా ముందుకు సాగుతున్న పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుటుంబం సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తోంది. ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ఉచిత వైద్యం, శస్త్రచికిత్సలు, మందుల పంపిణీతో పాటు గర్భిణులకు సహాయం, కరోనా సమయంలో ఆపన్నహస్తం అందించడం వంటి అనేక సేవలను పువ్వాడ కుటుంబం కొనసాగిస్తోంది. మమత ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఎన్నో కుటుంబాలకు భరోసాగా నిలిచాయి.
జన్మదిన వేడుకల్లో సేవా పరిమళం
పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినం సందర్భంగా మరో విశిష్ట సేవా కార్యక్రమానికి కుటుంబ సభ్యులు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 13న సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని రోటరీ క్లబ్‌లో 88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలను పంపిణీ చేయనున్నారు. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా కాకుండా.. అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేలా నిర్వహించడం పువ్వాడ కుటుంబం సేవా దృక్పథానికి నిదర్శనం. పువ్వాడ నాగేశ్వరరావు 75వ జన్మదినం నుంచి ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత 15 ఏళ్లలో దాదాపు 1,000 మందికి వివిధ రూపాల్లో సహాయం అందించారు. వైద్య సేవలు, ఆపరేషన్లు, మందులు, పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు, దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిరంతరంగా సాగుతున్నాయి.
పువ్వాడ నాగేశ్వరరావు చూపిన సేవా మార్గాన్ని పువ్వాడ అజయ్‌కుమార్‌ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలనే తపనతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారు. సేవకు కుటుంబమంతా ఒక్కటై నిలవడం ఖమ్మం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.