epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్‌

రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్‌

కాకతీయ, కరీంనగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ జిల్లా శాఖ మేనేజింగ్‌ కమిటీ ఎన్నికల్లో పంచాయతీ కార్యదర్శి మొగులోజు రాకేష్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. సేవా దృక్పథంతో సమాజానికి మరింత విస్తృతంగా సేవలందించేందుకే ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగుల గళాన్ని జిల్లా స్థాయి సేవా వేదికపై వినిపించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. తోటి ఉద్యోగుల సహకారం, ఉద్యోగ సంఘాల ప్రోత్సాహం తనపై బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. నామినేషన్‌ సందర్భంగా మార్గదర్శనం, ఆశీస్సులు అందించిన జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, డీఆర్డీఓ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఎంపీడీవోలు, ఎంపీఓలకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్‌ లైఫ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన ఉద్యోగులు, సభ్యులు, శ్రేయోభిలాషులు తనకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవో కరీంనగర్‌ కార్యదర్శి సంగం లక్ష్మణరావు, రెడ్‌క్రాస్‌ మాజీ చైర్మన్‌ కేశవరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోదారి అజయ్‌ తదితరులు పాల్గొని రాకేష్‌కు మద్దతు ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం పేదరికాన్ని అధిగమించి తెలంగాణ అండర్‌-19...

ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్‌’

ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్‌’ నిరుపేద కుటుంబానికి నిత్యావసర...

30న సిరిసిల్ల‌లో లక్ష మందితో సీఎం స‌భ‌

30న సిరిసిల్ల‌లో లక్ష మందితో సీఎం స‌భ‌ సీఎం సభను విజయవంతం చేయాలి కాంగ్రెస్‌...

చెరువు మ‌త్త‌డితో గ్రామస్థుల సంబ‌రాలు

చెరువు మ‌త్త‌డితో గ్రామస్థుల సంబ‌రాలు కాకతీయ, చిగురుమామిడి: సుందరగిరి గ్రామంలోని ఊర చెరువు...

పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్‌ ప్రత్యేక గుర్తింపు

పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్‌ ప్రత్యేక గుర్తింపు కాకతీయ, శంకరపట్నం: ఆర్థిక...

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు పగటి వేళల్లోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలి శంకరపట్నం ఎస్‌ఐ...

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..!

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..! కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా...

జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం

జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం కౌన్సిలర్‌ వర్సెస్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వివాదం డీజిల్‌ బకాయిలు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.