epaper
Friday, November 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు సరికాదు!

సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు సరికాదు!

పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా వ్యవహరిస్తే సహించం

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ డిమాండ్‌

కాకతీయ, హైద‌రాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై పదేపదే విమర్శలు చేయడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాపాలన కోసం వేలాది మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లి, అరెస్టులు ఎదుర్కొని పదేళ్ల పాటు పోరాడి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ పోరాటంలో రాజగోపాల్‌రెడ్డి త్యాగం ఏమీ లేదని, ఎన్నికల సమయంలో వచ్చి బీఫారం తీసుకుని కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశాలు కల్పించిన పార్టీపై విషపు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీజేపీ తరఫున గెలవలేక కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు నిధుల కోసం సీఎంను కలిసి ప్రయత్నిస్తున్నారని, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే వారిపై ఉదారత చూపకుండా తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌!

ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌! ఏరోస్పేస్‌ పెట్టుబడులకు ప్రత్యేక కార్యాచరణ విమాన విడిభాగాల తయారీకి...

టిజిఈజెఏసి అత్యవసర సమావేశానికి పిలుపు..

టిజిఈజెఏసి అత్యవసర సమావేశానికి పిలుపు.. ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలందరూ హాజరుకావాలని ఛైర్మన్...

కేటీఆర్‌తో ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లి

కేటీఆర్‌తో ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లి కాకతీయ, హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి – డాక్టర్ పెరుమాండ్ల...

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం!

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం! డ్రైవర్‌ కుమారుడు హేమంత్‌గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగ...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం! వేతన కోతలు, హోదాల మార్పులపై ఉప ముఖ్యమంత్రికి...

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ! ఓటు యుద్ధంతో రాజ్యాధికారం సాధిస్తాం ప్రాతినిధ్యం కల్పించని...

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి!

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి! అల్మాస్‌గూడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.