epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

KTR: అరెస్టు చేస్తారా? చేసుకోండి.. కేటీఆర్ మాస్ వార్నింగ్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని రెండేండ్లుగా చూస్తున్నాను..వారు ఇంకా అరెస్టు చేస్తామనే కలలు కంటున్నారని పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయంటూ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనకాల ఓ స్కీమ్ ఉంటుందన్నారు. అంతేకాదు దాని వెనకాల ఓ స్కామ్ కూడా ఉంటుంది. ఇది పక్కా. ఆయన పేరుకే సీఎం కానీ ఆయన దందా బ్లాక్ మెయిల్ రాజకీయాలే. ఇవాళ చెప్పింది చిన్న విషయం ఇంకో నాలుగైదు రోజుల్లో ఒక పెద్ద విషయం చెబుతాను. ఇంకో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేశాడో కూడా అది చెబుతాను. ఆధారాలతో సహా బయటపెడతాను అని కేటీఆర్ తెలిపారు.

గత రెండు రెండేళ్లుగా కాంగ్రెస్ వాళ్ల అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేసి చేసి వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయి. మిమ్మల్ని అరెస్టు చేసుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనేం తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే..నేనొక మంత్రిగా 10ఏళ్లు పనిచేశాను. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పాను. ముఖ్యమంత్రిని అడిగాను. ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు కూడా అదే ఆఫర్ ఇస్తున్నాను. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అరెస్టు చేసుకుంటారా. ఏం చేసుకుంటారో వదిలేయండి. నన్ను అరెస్టు చేస్తే పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి అది కూడా ఒకే. కానీ మేము కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. 4వేల పెన్షన్, తులం బంగారం, స్కూటీ ఇవన్నీ ఇచ్చే వరకు కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంటాం. అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపుతో బీజేపీకి భయం కాంగ్రెస్‌ సీనియర్‌...

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి!

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి! కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్ప‌ష్ట‌త‌ మంత్రి...

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.